1, డిసెంబర్ 2022, గురువారం

01/12/2022... daily message from mannava Satyam...am

మిత్రులారా! 81 21 22 57 19 నెంబర్ కి whatsapp ఆర్ sms  మీ address పంపితే బహుమతిగాశ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకము పంపుతానుమిత్రులారా ! శ్రీ గురు చరిత్ర అంటే గాణుగాపూర్ నివాసి శ్రీ దత్తాత్రేయ స్వామివారి కలియుగ రెండవ అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి చరిత్ర... శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర అంటే  పురాణాలలో నిక్షిప్తమై ఉన్న మహా మహిమాన్వితమైన   సహ్యాద్రి నివాసి ఆది గురువు శ్రీ దత్త స్వామి చరిత్ర... ప్రముఖ దత్తవతారాలైన శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారు, శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు స్వామి వారు, శ్రీ మానిక ప్రభువుల వారు, శ్రీ అక్కల్కోట స్వామి వారు, శ్రీ శిరిడీ సాయి బాబా వారు....వీరి అందరి చరిత్రలు మనము ఎంతో కాలముగా పారాయణ చేస్తూ ఉన్నాము....అసలు వీరి అందరికీ మూల పురుషుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారు . అత్యంత పవిత్రమైన మహా మహిమాన్వితము అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర్ పుస్తకము ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ గురుడు, శ్రీ మాణిక్య ప్రభు, శ్రీ  అక్కలకోట స్వామి, శ్రీ శిరిడీ సాయి బాబా పారాయణ పుస్తకాలు చదివే భక్తులు అందరూ వారికి మూలపురుషుడు ఐనా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తప్పక చదవండి....81 21 22 5719 కి whatsapp లేక sms లో మీ అడ్రెస్ పంపితే పుస్తకము బహుమతిగా పంపుతాను.. 

 


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి