3, జూన్ 2022, శుక్రవారం

03/05/2022...daily message from mannava satyam..


ఓం సాయి మాస్టర్ ! మన్నవ సత్యం నుండి : 03/06/2022..
మిత్రులారా! ఈ రోజు పితృ దేవతా పరముగా నాకు ముఖ్యమైనరోజు.
ఈ రోజు మా సోదరి దివ్య జనని గురు పత్ని ఆరాధన తేదీ ప్రకారముగా సంవత్సరీకములు, మరియు..
మా మరొక అక్క, దివ్యజనని కంటే పెద్ద 'ద్రాక్షయణి' (జీవించి ఉన్నారు) భర్త, పూజ్య మాస్టర్ గారి తోటి అల్లుడు, ముక్కామల లక్ష్మి నారాయణ గారు శివైక్యము చెందినందున ఈ రోజు తర్పణములు కార్యక్రమము, మరియు 
మా నాన్నగారు, దివ్యజనని కన్న తండ్రి ఆబ్దీకము .... 
అందువలన రోజంతా పితృ కార్యక్రమములు నిర్వహించి పితృలోక దేవతా అనుగ్రహము ప్రసాదించమని సద్గురు మూర్తులను , దివ్య జననిని ప్రార్ధించాను.  

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి