16, జులై 2021, శుక్రవారం

(slv155) 16/07/2021- evening message from mannava satyam

ఓం సాయి మాస్టర్! అందరికోసము అందరమూ....వారే మనకు ఆదర్శము.

శిరిడీ లో సాయి మహారాజ్ దివ్య మంగళ విగ్రహానికి అటు ఇటు కూర్చుని పూజారులు శ్రద్ధ భక్తులతో పారాయణ అనుష్టానము లోకహితం కోసము మన అందరి క్షేమము కొరకు నిరంతరము చేస్తూ ఉన్నారు....వారే మనకు ఆదర్శముమనము కూడా అందరికోసము అందరమూ మరింత ఎక్కువ సేపు సద్గురు మూర్తుల స్మరణ చేసు కుందాము...


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి