15, డిసెంబర్ 2018, శనివారం

Please Visit us at: https://smaharshi.blogspot.com/Monday, December 17, 2018


17/12/2018..DAILY MESSAGE by mannava satyam

om sai master..i pray to sai master to bless us all  
for DAILY MESSAGES OF MANNAVA SATYAM

pl.visit : https://smaharshi.blogspot.com/

                             https://www.facebook.com/mannavasatyammannava


                      


DAILY MESSAGE from  mannava satyam : 17/12/2018..
yesterday's: parama vairaagya swarupa ...
----------------------------------------------------
Today's (26th naamamu.).om JEERNA VASTRA DHARA  sai baba namaskaaramulu namaskaaramulu, shree datta shree paadukaam sharanam prapadye supreeto suprasanno varado bhavatu..
---------------------------------------------------
chant this naamamu not less than 19 times if possible 125 times..tomorrow : 27th naama : sirovastra bhushana ..

మన్నవ సత్యం నుండి: 17/12/2018.
నిన్నటి నామము : (25) పరమ వైరాగ్య స్వరూప ..
********************************
ఈ రోజు నామము :(26) ఓం జీర్ణ వస్త్రధర సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ...
**********************************
రేపటి నామము : (27) శిరో వస్త్ర భూషణ

15/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం :

ఓం సాయి మాస్టర్ సాయి 
మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను.. 

14/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం : 
15/12/2018...మన్నవ సత్యం నుండి : ఓం సాయి మాస్టర్....సాయి మాస్టర్ గార్లు మనలను అందరిని అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను....
దత్త జయంతి 22 వ తేదీ...అప్పటివరకు దత్తావతార చరిత్రలు పారాయణ చేసుకుంటూ దత్తజయన్తి రోజు విశేష పూజ చేసుకోవాలి....
నేను రచించిన సాయి బాబా పూజ పుస్తకము లో వ్రాసిన 125 నామములు నుండి కొన్ని నామములు ఇంతకుముందు తెలిపాను....ఇప్పుడు మరికొన్ని.....ఇకనుంచి ప్రతిరోజు ఇవ్వగలను....
ఈ నామములు కు ముందు 'ఓం ' అనీ చివరన 'సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...
https://sailokamtelugu.blogspot.com/
(23)ఓం నామ రూప...
================================
(24)ఓం మితభాషణ సాయిబాబా నమస్కారములు..శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు...
================================
ఈ నామము 19 సార్లకు తక్కువ కాకుండా వీలైతే 125 సార్లు చేయండి...
https://sailokam.blogspot.com/
===================================
(25)పరమ వైరాగ్య స్వరూప.... (26)ఓం జీర్ణ వస్త్ర ధర .....మిగతావి రేపటి సందేశము లో....

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి