14, డిసెంబర్ 2018, శుక్రవారం

14/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం :

ఓం సాయి మాస్టర్ సాయి మాస్టర్ గార్లు సదా మనలను అందరినీ అనుగ్రహించా లని ప్రార్ధిస్తున్నాను.. ఈ క్రింది వెబ్ సైట్ ను కూడా వీక్షించండీ https://sailokam.blogspot.com/

14/12/2018 మన్నవ సత్యం నుండి : ఈ రోజు సందేశం : 

================================
(23)ఓం నామ రూప రహిత సాయి బాబా నమస్కారములు నమస్కారములు...శ్రీ దత్త శ్రీ పాడుకాం శరణం ప్రపద్యే..సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు....ఈ నామము 19 సార్లకు తక్కువ కాకుండా వీలైతే 125 పర్యాయములు స్మరించవలెను...
===================================


14/12/2018...మన్నవ సత్యం నుండి :

 ఓం సాయి మాస్టర్....సాయి మాస్టర్ గార్లు మనలను అందరిని అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను....

ఈ మాసము మార్గశిర మాసము కూడా దత్త స్వామి జన్మించిన మాసము అవటం వలన చాలా పవిత్రమైనది మనకు ఎంతో ముఖ్యమైనది....

దత్త జయంతి 22 వ తేదీ...అప్పటివరకు దత్తావతార చరిత్రలు పారాయణ చేసుకుంటూ దత్తజయన్తి రోజు విశేష పూజ చేసుకోవాలి....

నేను రచించిన సాయి బాబా పూజ పుస్తకము లో వ్రాసిన 125 నామములు నుండి కొన్ని నామములు ఇంతకుముందు తెలిపాను....ఇప్పుడు మరికొన్ని.....ఇకనుంచి ప్రతిరోజు ఇవ్వగలను....ఈ నామములు కు ముందు 'ఓం ' అనీ చివరన 'సాయి బాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు.అని కలుపుకుని చదవాల..(22)ఓంమహాజ్ఞాని...

============================================

(23)ఓం నామ రూప రహిత సాయి బాబా నమస్కారములు నమస్కారములు...శ్రీ దత్త శ్రీ పాడుకాం శరణం ప్రపద్యే..సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు....

==============================================================

ఈ నామము 19 సార్లకు తక్కువ కాకుండా వీలైతే 125 పర్యాయములు స్మరించవలెను.(24) మిత భాషణ.....(25)పరమ వైరాగ్య స్వరూప.... మిగతావి రేపటి సందేశము లో....

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి