19, జులై 2014, శనివారం

సాయి భక్తులారా ! ఎన్నో రకాల సమస్యల మధ్య, - sailokam telugu - mannava satyam

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు.

 శిరిడి సాయి ని సేవిద్దము 

 సాయి భక్తులారా !  ఎన్నో రకాల సమస్యల మధ్య, బాధల మధ్య, కష్టాల మధ్య, కొట్టుకు లాడుతున్న జీవులను ఉద్ధరించడానికి అవతరించి సర్వ జీవులూ ఆనంద పదవిని పొందేందుకు సుగమమైన బాట వేసి, శుభ్ర మార్గాన పయనింప జేయటానికి అవతరించి 60 సంవత్సరాలు తమ ఉనికితో పవిత్రం చేస్తూ సాయిబాబా నివసించిన పవిత్రమైన ఈ శిరిడి గడ్డపై నిలిచిన  సాయి భక్తులైన మీ పవిత్ర పాదాలకు అత్యంత అల్పుడనైన నేను సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉన్నాను ..

         ---మన్నవ సత్యం.

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి