19, జులై 2014, శనివారం

సాయి భక్తులారా ! ఎన్నో రకాల సమస్యల మధ్య, - sailokam telugu - mannava satyam

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు.

 శిరిడి సాయి ని సేవిద్దము 

 సాయి భక్తులారా !  ఎన్నో రకాల సమస్యల మధ్య, బాధల మధ్య, కష్టాల మధ్య, కొట్టుకు లాడుతున్న జీవులను ఉద్ధరించడానికి అవతరించి సర్వ జీవులూ ఆనంద పదవిని పొందేందుకు సుగమమైన బాట వేసి, శుభ్ర మార్గాన పయనింప జేయటానికి అవతరించి 60 సంవత్సరాలు తమ ఉనికితో పవిత్రం చేస్తూ సాయిబాబా నివసించిన పవిత్రమైన ఈ శిరిడి గడ్డపై నిలిచిన  సాయి భక్తులైన మీ పవిత్ర పాదాలకు అత్యంత అల్పుడనైన నేను సాష్టాంగ నమస్కారములు చేస్తూ ఉన్నాను ..

         ---మన్నవ సత్యం.

16, జులై 2014, బుధవారం

శిరిడి లో అడుగు పెట్టాక జాగరూకతతో ప్రతిక్షణమూ - saukijan tekugu - mannava satyam

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు.
 శిరిడి సాయి ని సేవిడ్డాము 

శిరిడి లో అడుగు పెట్టాక జాగరూకతతో  ప్రతిక్షణమూ ఎంతో విలువైనదిగా, ప్రతి అడుగూ ఎంతో శ్రద్ధ గా, ప్రతి మాటా ఎంతో భక్తిగా, ప్రతి చూపు ఎంతో ప్రేమగా, ప్రతిచర్య ఎంతో ఓర్పుగా దక్షతతో సాయి పై విశ్వాసం తో నింపుకోవాలి

                                                                                                       ---మన్నవ సత్యం.

14, జులై 2014, సోమవారం

శిరిడి లో అడుగు పెట్టిన తరువాత ...SAILOKAM TELUGU - MANNAVA SATYAM

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు

శిరిడి సాయిని సేవిద్దాము 


 శిరిడి లో అడుగు పెట్టిన తరువాత ఎంతో కరుణతో బాబా మనకిచ్చిన ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకో గలిగితే మన జన్మ సార్ధకమవుతుంది 


                                                                                                                 ---మన్నవ సత్యం.

13, జులై 2014, ఆదివారం

శిరిడి సాయిని సేవిద్దాము - sailokam telugu - mannava satyam

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు

శిరిడి సాయిని సేవిద్దాము 
 

 మనము గుర్తించినా గుర్తించక పోయినా శిరిడి లొ అడుగు పెట్టగలగటము  గొప్ప సాయి కృప!
                                                                                                                            . ---మన్నవ సత్యం.

12, జులై 2014, శనివారం

GURU PURNIMA - గురు పూర్ణిమ - SAILOKAM - MANNAVA SATYAM

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు.

గురుపూర్ణిమ  

 

 మీకు, మీ  కుటుంబ సభ్యులకు, అందరికి కూడా 

గురుపూర్ణిమ  శుభాకాంక్షలు.


                                                                                                     ---మన్నవ సత్యం. 

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

'జయ' నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారముల

'జయ'
 నామ సంవత్సర

ఉగాది 

శుభాకాంక్షలు 

బాబా సదా  మనలనందరిని

అనుగ్రహించమని 
భక్తీ వినయ విధీయత శరణాగతి తో 

ప్రార్ధిస్తున్నాను. 

సాయి స్మరణలో 

మన్నవ సత్యం
---మన్నవ సత్య

18, ఫిబ్రవరి 2014, మంగళవారం

santi dweepam shirdi - om sai master

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా వారికి నమస్కారములు.

శాంతి ద్వీపం శిరిడి  - 4
                                                                        ---మన్నవ సత్యం.

15, ఫిబ్రవరి 2014, శనివారం

మన అన్వేషణ ఫలితమే బాబా. -- sailokam

సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మహారాజ్ వారికి నమస్కారములు. 

శాంతి ద్వీపం శిరిడి - 3


                                    ----మన్నవ సత్యం
6, ఫిబ్రవరి 2014, గురువారం

శాంతి ద్వీపం శిరిడి - -1

సాక్షాత్ పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు 

గురువారము ,  6 / 02 / 2014  ఉదయం 12.58  IST
* * *

శాంతి ద్వీపం శిరిడి  - 1                                                            -----మన్నవ సత్యం 1, జనవరి 2014, బుధవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఓం సాయి మాస్టర్ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు 
ఈ 2914 నూతన సంవత్సరము లో 
బాబా మనకు సుఖ శాంతులు 
ప్రసాదించాలని ప్రార్ధిస్తూ !
అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి