17, జూన్ 2012, ఆదివారం

ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

ఓం సాయి  మాస్టర్ 

మానవులు  శిరిడీ సాయిబాబా వారిని నిరంతరమూ గుర్తుంచు కుంటూ ఉంటె బాబా  లోని సద్గుణాలు మానవులలో నెలకొని  అవి సహజ లక్షణాలుగా మారుతాయి.అప్పుడు అప్పుడు మానవులందరూ సద్గుణాలు మరియు దైవీ 
గుణాలు సహజ లక్షణాలు గా గల వారిగా ఉంటారు. ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

                                              ---మన్నవ సత్యం 

  
ఎన్నో సంవత్సరాలు సాయి బాబా  కు  నివాసమైన ఆ ద్వారకామాయి ఎంత పవిత్రమైనదో కదా .

                                         --- మన్నవ సత్యం. 

ఈ రోజు నేను వీక్షకులందరికి మరియు నాకు మేలు చేయమని సాయి ని ప్రార్ధించాను .


gmsgodman@gmail.com.

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి