18, జూన్ 2012, సోమవారం

నమస్కారములు నమస్కారములు. మహాదాది కారణములకు కారణమయిన వానికి, తనకు కారణము లేనివానికి

ఓం సాయిమాస్టర్ 

ప్రార్ధన 

నమస్కారములు నమస్కారములు. మహాదాది కారణములకు కారణమయిన  వానికి, తనకు కారణము లేనివానికి 

, శ్రుష్టి స్థితి లయములతో క్రీడించు వానికి, అమిత విక్రమునకు పరమాత్మకు నమస్కారములు. 


శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటె పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక , సద్గుణాలు తో పాటు పారమాత్మ లక్షణాలు కుడా అలవడి క్రమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలడు మానవుడు .

                                                    ---మన్నవ సత్యం 


సాక్షాత్తు పరమాత్మయే సాయిబాబా గా అవతరించి ఈ భువి మీది  కి  దిగివస్గ్తే ఆ దైవానికే నివాసమైన ఆ మట్టి రాళ్ళూ  ఎంత పుణ్యము చేసుకున్నాయో కదా .

                                                              ---మన్నవ సత్యం  

17, జూన్ 2012, ఆదివారం

ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

ఓం సాయి  మాస్టర్ 

మానవులు  శిరిడీ సాయిబాబా వారిని నిరంతరమూ గుర్తుంచు కుంటూ ఉంటె బాబా  లోని సద్గుణాలు మానవులలో నెలకొని  అవి సహజ లక్షణాలుగా మారుతాయి.అప్పుడు అప్పుడు మానవులందరూ సద్గుణాలు మరియు దైవీ 
గుణాలు సహజ లక్షణాలు గా గల వారిగా ఉంటారు. ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

                                              ---మన్నవ సత్యం 

  
ఎన్నో సంవత్సరాలు సాయి బాబా  కు  నివాసమైన ఆ ద్వారకామాయి ఎంత పవిత్రమైనదో కదా .

                                         --- మన్నవ సత్యం. 

ఈ రోజు నేను వీక్షకులందరికి మరియు నాకు మేలు చేయమని సాయి ని ప్రార్ధించాను .


gmsgodman@gmail.com.

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి