21, మే 2012, సోమవారం

ఆ మొట్టమొదటి రోజులలో సాయిని సేవించిన వారు

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి వారికి నమస్కారములు 


ఆ మొట్టమొదటి రోజులలో సాయిని   సేవించిన వారు ఎంత్గో ధన్యులు .
నిరాడంబరతకు తనకు తానె సాటి అయిన సాయితో చెలిమి చేసి ఆయనతో   కాలము  గడిపినవారు
ఏంతొ  ధన్యులు కదా.    

--మన్నవ సత్యం 

13, మే 2012, ఆదివారం

మానవునిలో సద్గుణాలు సహజ లక్షణాలుగా అవ్వాలంటే,

ఓం సాయి మాస్టర్ 

మానవునిలో సద్గుణాలు సహజ లక్షణాలుగా అవ్వాలంటే, 
సాక్షాత్ పరమాత్మ మరియు పరిపూర్ణ   దత్తావతారము అయిన షిర్డీ సాయిబాబా వారిని
 ఎక్కువగా మానవులందరూ గుర్తుపెట్టుకుంటు ఉంటె
 సాయి లోని సద్గుణా లే  కాక సాయి లో ని  దైవ లక్షణాలు కూడా
 మానవులన్దరిలో నేలకోనటము ప్రారంభమవుతుంది. 
                                  ---మన్నవ సత్యం.   


సాయి సత్ చరిత్ర అమృత వాక్కులు

బాబా లీలలు చదివినచో అవిద్య అంతరించి  పోవును. బాబా లీలలలో మునిగినచో 
జ్ఞాన రత్నములు లభించును. 
    


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి