31, ఆగస్టు 2012, శుక్రవారం

SATSANGAMU

om sai master
సాయి లోకం  పుస్తకాలు ఏవైనా 
ఒక్క పుస్తకము మాత్రము ఉచిత బహుమతిగా హృదయ పూర్వకముగా  
మీకు పంప గలను .

sailokam pocket book available in english, hindi, kannada also

gmsgodman@gmail.com


SAKSHATH PARAMATMA SHRI SAI BABA MAHARAAJ KI JAI
SADGURU SHRI BHARADWAJA MAHARAJ KI JAI

మన్నవ సత్యం 

[mannava satyam  -  file photo]

----------------------------------------------------------------------------------
చీరాల, పాపరజుతోట, సాయి బాబా మందిరము లో 
మన్నవ సత్యం చేసిన
సత్సంగము   

AUDIO  LINK

-------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------
NEETITO DEEPAALU

http://dl.dropbox.com/u/100275130/New%20folder/03%20Neetito%20Deepalu.mp3

 మరి కొన్ని సత్సంగములు (adio link} కోసము ఆడియో పేజీ చూడండి .


SAI MASTER BLESS US ALL

18, జూన్ 2012, సోమవారం

నమస్కారములు నమస్కారములు. మహాదాది కారణములకు కారణమయిన వానికి, తనకు కారణము లేనివానికి

ఓం సాయిమాస్టర్ 

ప్రార్ధన 

నమస్కారములు నమస్కారములు. మహాదాది కారణములకు కారణమయిన  వానికి, తనకు కారణము లేనివానికి 

, శ్రుష్టి స్థితి లయములతో క్రీడించు వానికి, అమిత విక్రమునకు పరమాత్మకు నమస్కారములు. 


శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటె పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక , సద్గుణాలు తో పాటు పారమాత్మ లక్షణాలు కుడా అలవడి క్రమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలడు మానవుడు .

                                                    ---మన్నవ సత్యం 


సాక్షాత్తు పరమాత్మయే సాయిబాబా గా అవతరించి ఈ భువి మీది  కి  దిగివస్గ్తే ఆ దైవానికే నివాసమైన ఆ మట్టి రాళ్ళూ  ఎంత పుణ్యము చేసుకున్నాయో కదా .

                                                              ---మన్నవ సత్యం  

17, జూన్ 2012, ఆదివారం

ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

ఓం సాయి  మాస్టర్ 

మానవులు  శిరిడీ సాయిబాబా వారిని నిరంతరమూ గుర్తుంచు కుంటూ ఉంటె బాబా  లోని సద్గుణాలు మానవులలో నెలకొని  అవి సహజ లక్షణాలుగా మారుతాయి.అప్పుడు అప్పుడు మానవులందరూ సద్గుణాలు మరియు దైవీ 
గుణాలు సహజ లక్షణాలు గా గల వారిగా ఉంటారు. ఇది ఏంతో ఆహ్వా నించ దగిన పరిణామము .

                                              ---మన్నవ సత్యం 

  
ఎన్నో సంవత్సరాలు సాయి బాబా  కు  నివాసమైన ఆ ద్వారకామాయి ఎంత పవిత్రమైనదో కదా .

                                         --- మన్నవ సత్యం. 

ఈ రోజు నేను వీక్షకులందరికి మరియు నాకు మేలు చేయమని సాయి ని ప్రార్ధించాను .


gmsgodman@gmail.com.

21, మే 2012, సోమవారం

ఆ మొట్టమొదటి రోజులలో సాయిని సేవించిన వారు

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి వారికి నమస్కారములు 


ఆ మొట్టమొదటి రోజులలో సాయిని   సేవించిన వారు ఎంత్గో ధన్యులు .
నిరాడంబరతకు తనకు తానె సాటి అయిన సాయితో చెలిమి చేసి ఆయనతో   కాలము  గడిపినవారు
ఏంతొ  ధన్యులు కదా.    

--మన్నవ సత్యం 

13, మే 2012, ఆదివారం

మానవునిలో సద్గుణాలు సహజ లక్షణాలుగా అవ్వాలంటే,

ఓం సాయి మాస్టర్ 

మానవునిలో సద్గుణాలు సహజ లక్షణాలుగా అవ్వాలంటే, 
సాక్షాత్ పరమాత్మ మరియు పరిపూర్ణ   దత్తావతారము అయిన షిర్డీ సాయిబాబా వారిని
 ఎక్కువగా మానవులందరూ గుర్తుపెట్టుకుంటు ఉంటె
 సాయి లోని సద్గుణా లే  కాక సాయి లో ని  దైవ లక్షణాలు కూడా
 మానవులన్దరిలో నేలకోనటము ప్రారంభమవుతుంది. 
                                  ---మన్నవ సత్యం.   


సాయి సత్ చరిత్ర అమృత వాక్కులు

బాబా లీలలు చదివినచో అవిద్య అంతరించి  పోవును. బాబా లీలలలో మునిగినచో 
జ్ఞాన రత్నములు లభించును. 
    


28, ఏప్రిల్ 2012, శనివారం

భూ మాత, మనము ఆమెను కాళ్ళతో తన్నినా, నాగళ్ళతో దున్నినా, మురికి మల మూత్రాలు పోస్తూ తనను అనేకరకాలుగా అవమానించినా , ఓరిమి ....

ఓం సాయి మాస్టర్ 

మానవులు షిర్డీ సాయి ని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటె సాయిబాబా లోని సద్గుణాలు మానవునిలో నాటుకుంటూ వుంటాయి. మానవుని ప్రవర్తన, నడవడిక, స్వభావము క్రమముగా మారుతూ ఉంటాయి. మానవాళి క్రమముగా బాబా వలె ప్రేమగా త్యాగిగా మారిపోతూ ఉంటారు. 
                                                                                                   -----మన్నవ సత్యం  


సాయి సచ్చరిత్ర అమృత వాక్కులు. 

'' సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. ''


*  *  *

భూ మాత, మనము ఆమెను కాళ్ళతో తన్నినా, నాగళ్ళతో దున్నినా, మురికి మల మూత్రాలు పోస్తూ తనను అనేకరకాలుగా అవమానించినా , ఓరిమి వహించి మనము నిలబడటానికి చోటు మనుగడకు ఆహారము ఇచ్చే తల్లి భూమివలె , సాయి ఆ షిరిడి గ్రామస్తులు తనను, మహాల్సాపతి చేసినట్లు దైవంగా గౌరవించినా లేక బలభాటే వలె అవమానించినా ''ఓరిమి'' వహించి తన దినచర్య కొనసాగించే వారు.


                                                      ---(శాంతి ద్వీపం షిర్డీ--మన్నవ సత్యం) 

26, ఏప్రిల్ 2012, గురువారం

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.

ఓం సాయి మాస్టర్  

మానవుని మనస్సు ఎప్పుడు ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో, వారి గుణాలు మానవునిలో నాటుకుంటూ ఉంటాయి.
అందుకే సకల సద్గుణ రాసి, సకల దైవగున సంపన్న్డు సాయిని తలచినంతసేపు ఆయనలోనే సద్గుణాలు మానవుని అంతఃకరణ లో  ప్రవేశిస్తూ ఉంటాయి.  
మానవాళిని మార్చడానికి ఇది ఏంటో సులభమైన మార్గము.
                                                                                                                                       -------మన్నవ సత్యం 


సాయి సత్చరిత్ర అమృత వాక్కులు.

''మనసు సారవంతమైన నేల. దానిని సాయి భక్తిజలం తో తడపాలి. అప్పుడు వైరాగ్యం అంకురిస్తుంది.  
జ్ఞానం వికసిస్తుంది. కైవల్యం అనే ఫలం లభిస్తుంది. బాబా వాక్యమే పారమానంద ప్రాప్తికి దారి  చూపిస్తింది. 
                                                                                                        (స.చ. అ: ౬ ఓవీలు: ౧-౪౦.)

ఒంటికి పొడుగైన లాల్చి,  తలకు గుడ్డ  కట్టుకుని ఒక దివ్యరూపము మన మధ్య అవతరించి, సుమారు 
౬౦ సంవత్సరాలు చిత్ర విచిత్రమైన చర్యలు చేస్తూ, విప్లవాత్మకమైన భావాలు వెలి బుచ్చుతూ ,
ఉత్తమ నైతిక విలువలు, వివేకము, వైరాగ్యము మనకు నేర్పుతూ, జీవిత లక్ష్యం విద్వేషం కాదు, వివేకము అని నొక్కిచెబు తు , ఇప్పటికి ప్రపంచపు సమస్యల గురించి ఆలోచించే ఎవరికైనా పరిష్కారము తమ అవతార కార్యం ద్వార అందిస్తున్నారు ఆ దివ్య మూర్తి షిర్డీ సాయి బాబా. 

                                                                                     ----(శాంతి ద్వీపం శిరిడి--మన్నవ సత్యం)

16, ఏప్రిల్ 2012, సోమవారం

ఒక సులభమైన మార్గము ఉంది.

ఓం సాయి మాస్టర్!

పరమాత్మా సాయి మధుర వాక్కులు. 

మన హృదయ గుహలో సాయి ని పదిలముగా భద్రపరుచుకోవాలి. జీవితాంతము ఆయనను వదలకూడదు. 
మన పూర్వ జన్మ పుణ్యము వల్లనే మనము సాయి పదాల చెంత  చేరగాలిగాము. ఆ చరణాలు మనకు చిత్త  శాంతిని కలిగిస్తాయి. ప్రపంచ విషయాలలో నిశ్చింతను ప్రాప్తింప  చేస్తాయి. (స.చ. అ. 7 : 1-27)

     
మానవాళిలో ప్రేమ,  సహనము,  త్యాగము, నిస్కామకర్మ,  దానము మొదలైన సద్గుణాలు 
తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరమూ జరుగుతూ 
ఉంచటానికి  ఒక సులభమైన మార్గము ఉంది.
అదే సాయిని నిరంతరమూ అందరు గుర్తుంచుకునేల చేయటము.

                                                                                                                         .......మన్నవ సత్యం.

''ఇదిగో !  ఆద్యాత్మిక భాండాగారపు తాళం చెవి. మీ చేతులలో పెడుతున్నాను. మీకు కావలసినంత తీసుకుపోండి.''
అని అతి సునాయాసమైన సాధనా మార్గము మనముందు ఆ దైవమె నిలిచి అందించిన అపూర్వ సంఘటన. 
షిరిడి సాయిబాబా  అవతరణ. 
                                                                                                                                 ------మన్నవ సత్యం. 

15, ఏప్రిల్ 2012, ఆదివారం

అలా చేస్తే మానవులు సద్గునవంతులవుతారు.

ఓం సాయి మాస్టర్ 


పరమాత్మసాయి బాబా మధుర వాక్కులు.

''సదా దైవాన్నే ఉపసిస్తూ ఉండు. మరో దాని యందు మనసు పోనీయకు. నీ మనసు నా నామస్మరణలో లీనం కానీ''
                                                                                                                            .........(స. చ. అ 6 - 1 : 40)
అన్నారు సాయి. అలా చేస్తే బాబా లోని సద్గుణాలు మానవుల అంతఃకరణ లో ప్రవేసిస్తాయి. మానవులు సద్గునవంతులవుతారు.  మన దైవము బాబానే కదా. అందువల్ల మనము బాబా నే తలుహు కుందాము.
                                                                                                                                                  ---మన్నవ సత్యం.
10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇది అత్యంత ముఖ్య మైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి.

ఓం సాయి మాస్టర్ !
శ్రీ సాయి సత్చరిత్ర మధుర వాక్యాలు : 

శ్రీ సాయి చరిత్ర అత్యంత విచిత్ర లీలలతో నిండి ఉంటుంది. 
వాటిని వింటే మన చెవులు, మన అంతఃకరణ పవిత్రమై పోతాయి. 
                                                            (అ.4 : 18-23)


మానవాళి సద్గుణాలు కలిగిఉంటే నే సమాజము సుఖ శాంతులతో ఉండగలుగుతుంది. 
అందరిని సద్గుణ వంతులు గా  చేయటము గురించి అందరు ఆలోచించాలి. 
ఇది అత్యంత ముఖ్య మైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి. 

ఈ ప్రపంచపు సర్వ మానవాళికి ఆచరణ యోగ్యమైన స్పష్టమైన జీవన సూత్రం ఏమిటో, 
కష్టం నుండి దుఃఖము నుండి విముక్తి పొందటం ఎలాగో మనకు నేర్పేందుకు 
మన మధ్య అవతరించారు షిర్డీ సాయిబాబా. 

-----మన్నవ సత్యం.   

gmsgodman@gmail.com

9, ఏప్రిల్ 2012, సోమవారం

అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.

ఓం సాయి మాస్టర్ !

పరమాత్మ సాయిబాబా మధుర వాక్కులు:

" సాయి సాయి అన్న నామస్మరణ సకల కలిమలాన్ని దహించి వేస్తుంది. 
నాకు చేసిన సాష్టాంగ దండ ప్రణామము, మీరు పలికి, విని  సంతరించుకున్న పాపాలనన్నిటిని
నాశనము చేస్తుంది."


సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ
సమాజములో అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువ మంది సద్గుణాలు అలవరచు కుంటూ ఉంటె 
సమాజములో అశాంతి కుడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది. 
అందువల్ల మానవులను సద్గుణాలు కలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి.   
పరమాత్మ షిర్డీ సాయిని నిరంతరమూ  మానవాళికి దగ్గరగా చేయగల ప్రక్రియ కుడా నిరంతరమూ
జరుగుతూనే ఉండాలి.

షిరిడి లో సాయి సమాధి మందిరములో చదరని అలౌకిక చిరునవ్వుతో బాబా చూచే చూపు లోంచి 
 ప్రవహించే ఆ మాధుర్యము, ఆ శాంతి ప్రేమా, సమాధి మందిరములో కూర్చుని అనుభవించిన ఆ ఆనందమయ 
క్షణాలు గుర్తుతెచ్చుకుంటే సాయి మీద భక్తీ ప్రేమ పెల్లుబుకుతాయి.  

                       (శాంతి ద్వీపం షిరిడి పుస్తకము నుండి)--మన్నవ సత్యం.


8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఈ సృష్టిలో అత్యంత ప్రధాన మైన విషయాలు కుడా ఎంతో నిరాడంబరముగా, ఎంతో సామాన్యముగా ,

ఓం సాయి మాస్టర్ !

ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాల వల్ల మానవుడు వ్యక్తిగతంగా శాంతి గా ఉండగలుగు తాడు. 
అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతులు పంచ గలుగు తాడు. 


నా లీలాకధలను అలా అలవోకగా విన్నా సరే, వారికి శాంతి ఆనందాలు ప్రసాదిస్తాను.అన్నారు సాయి. 
సాయిని సకల మానవాళికి దగ్గర చేయటము వల్ల మానవులలో శాంతి  ఆనందాలు ప్రేమ శాంతి సహనము నాటవచ్చు. 

ఈ సృష్టిలో అత్యంత ప్రధాన మైన విషయాలు కుడా ఎంతో నిరాడంబరముగా,  ఎంతో సామాన్యముగా ,
ఎంతో మామూలు విషయాలులా గా  జరిగిపోతూ ఉంట్గాయి. సాయి అవతరణ కుడా అంతే నిరాడంబరము గా జరిగింది

(శాంతి ద్వీపము షిరిడి పుస్తకమునుండి...మన్నవ సత్యం)

gmsgodman@gmail.com

జననానికి మరణానికి మధ్యగల జీవితము మన అధీనమా? ఇదీ ప్రశ్న.

ఓం సాయి మాస్టర్ 

మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మన పిల్లలను
 అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్లగలమా ! చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
సాయి బాబా ఉద్యమము పేజి చదవండి.

మనిషి జన్మిస్తాడు. మరల మరణిస్తాడు. ఇది జగమెరిగిన  సత్యం.   
ఈ మధ్యకాలంలోదంతా జీవితము.
ఈ జీవితమనేది  మనమనుకుంటున్నట్లు జన్మించటము మరల 
మర ణిoచటము లా  మనచేతుల్లో లేని విషయమా లేకపోతె 
జననానికి మరణానికి మధ్యగల జీవితము మన అధీనమా? ఇదీ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానము అన్వే ణ్వే షి  స్తుపోయే  అన్వేషకులము మనమైతే 
మన అన్వేషణ ఫలితమే బాబా.
--- (శాంతి ద్వీపం షిరిడి పుస్తకమునుండి )మన్నవ సత్యం   

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

అలామంచి సమాజాన్ని నిర్మించవచ్చు.

ఓం సాయి మాస్టర్ !

మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మన పిల్లలను
 అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్లగలమా ! చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.

సాయిబాబా ఉద్యమము పేజి చదవండి. 


నా నామము, నాయదల భక్తీ, నా లీలల సంపత్తి, నా గ్రంధము, నిత్యమూ నా ధ్యానము, ఎవరి హృదయము లో ఉంటాయో, వారిలో విషయ వాసనలు ఎలా కలుగుతాయి?
అన్నారు సాయి. విషయ వాసనలు అంటే దుర్గుణాలు. 
అందుకే  సాయిని అందరికి పరిచయము చేయడము ద్వారా మానవులలోని దుర్గుణాలు తిలగించ వచ్చు. 
అలామంచి సమాజాన్ని నిర్మించవచ్చు. 

                                                                   ----మన్నవ సత్యం 

బాబా చరిత్ర పుస్తకాలు మానవాళికి అందించడము ద్వారా బాబా పై భక్తీ ప్రేమలు ఏర్పరచవచ్చు.

ఓం సాయి మాస్టర్ 

సాయి బాబా ఉద్యమము పేజి చదవండి.

పరమాత్మ షిరిడి సాయిబాబా మధుర వాక్కులు. 

నా కధలను శ్రవణం చేస్తే, కీర్తన రూపం లో నా కధలను అందరికి కధనం చేస్తే, నా కధలను మననము ధ్యానము చేస్తే,
నాయడల భక్తి ప్రేమలు అందరికి ఏర్పడతాయి. అన్నారు సాయి.
బాబా చరిత్ర పుస్తకాలు మానవాళికి అందించడము ద్వారా బాబా పై భక్తీ ప్రేమలు ఏర్పరచవచ్చు. 

                                                     ----మన్నవ సత్యం.

26, మార్చి 2012, సోమవారం

మన ప్రాణానికి ప్రాణముగా

ఓం సాయి   మాస్టర్ !
మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.
సాయి బాబా ఉద్యమము పేజి చదవండి.


పరమాత్మ షిర్డీ సాయి బాబా మధుర వాక్కులు:

"ఇంట్లో ఉన్నప్పుడూ-బయటకు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నాసరే , ఎల్లవేళలా నన్ను పదే పదే స్మరిస్తూ నా ధ్యానము లో ఉండు. నీకు అపరిమితానందము శాంతి లభిస్తాయి. "

" నీలో నివసిస్తాను."

ఓం సాయి మాస్టర్ !

---------------------------------------------------------------------------------
మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు.

సాయి బాబా ఉద్యమము పేజీ చూ డండి.
---------------------------------------------------------------------------------
పరమాత్మ షిరిడి సాయి బాబా మధుర వాక్కులు. 

"నీలో అహం సంపూర్ణంగా తొలగిపోవాలి. వాటి మచ్చలు కూడా ఉండకూడదు. 
అప్పుడే నేను నీలో నివసిస్తాను. 

25, మార్చి 2012, ఆదివారం

సాయిబాబా ఉద్యమము! SAIBABA UDYAMAMU


సాయిబాబా ఉద్యమము! సాక్షాత్ పరమాత్మ శిరిడి సాయిబాబా మరియు సద్గురు భరద్వాజ మాస్టర్ గారు మనలను సదా అనుగ్రహించాలని ప్రార్ధిస్తున్నాను. మన జీవితాలు మన పిల్లల జీవితాలు ఇంకా సర్వమానవాళి జీవితాలు సుఖ సంతోషాలతో శాంతి ఆనందాలతో సాగిపోవాలని మనమంతా మనస్పూర్తిగా కోరుకొంటాము.మానవులలోని అనేక దుర్గుణాలు మానవులకు సుఖ శాంతులు లేకుండా చేస్తున్నాయి. మానవులలోని ఈ దుర్గుణాలను తొలగించి వాటి స్థానములో ప్రేమ శాంతి సహనము త్యాగము మొదలైన సద్గుణాలను నింపితే మానవుల ప్రవర్తన మారుతుంది. ప్రేమ శాంతి సహనం త్యాగం మొదలైన సద్గుణాలవల్ల మానవుడు వ్యక్తిగతం గా శాంతి గా ఉండగలుగుతాడు. అంతే గాక సమాజానికి హాని కలిగించక సుఖ శాంతి ఆనందాలు పంచగలుగుతాడు. సమాజములో సద్గుణాలు గల మానవుల సంఖ్య పెరిగే కొద్దీ సమాజంలొ అశాంతి తగ్గుతూ వస్తుంది. ఎక్కువమంది సద్గుణాలు అలవరుచుకుంటూ ఉంటే అశాంతి కూడా ఇంకా ఇంకా తగ్గుతూ ఉంటుంది. అందువల్ల మానవులను సద్గుణాలు గలవారిగా మార్చగల ప్రక్రియ నిరంతరము జరుగుతూనే ఉండాలి. మానవాళి సద్గుణాలు కలిగి ఉంటేనే సమాజము సుఖ శాంతులతో ఉండ గలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత ముఖ్యమైన విషయము. మనము పట్టించుకోవలసిన సంగతి. మానవాళిలో ప్రేమ సహనము త్యాగము నిష్కామకర్మ దానము మొదలైన సద్గుణాలు తమ సహజ గుణాలుగా నాటుకుపోవాలి. అలా మార్పుచెందించే ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉంచడానికి ఒక సులభమైన మార్గము ఉంది. మానవుని మనసు ఎప్పుడూ ఎవరినైతే తలుచుకుంటూ ఉంటుందో వారిగుణాలు మానవుని లో నాటుకుంటూ ఉంటాయి.మానవుని నడవడిక ప్రవర్తన స్వభావము క్రమంగా ఎవరిని తలుచుకుంటూ ఉంటామో వారివలే క్రమముగా మారిపోతూ ఉంటాము. సాక్షాత్ పరమాత్మ పరిపూర్ణ దత్తావతారమూ దైవగుణాలు, సద్గుణాలు పరిపూర్ణం గా నిండివున్న శిరిడి సాయిబాబా వారిని ఎక్కువగా ఎక్కువమంది గుర్తుపెట్టుకుంటూ ఉంటే మానవులలొ సద్గుణాలు నెలకొంటాయి. క్రమముగా అవి మన సహజ గుణాలు అవుతాయి.అంతేకాక శిరిడి సాయి పరమాత్మ కనుక పరమాత్మను తలుచుకుంటూ ఉంటే పరమాత్మ లక్షణాలు వస్తాయి కనుక, సద్గుణాలతొ పాటు పరమాత్మ లక్షణాలు అలవడి క్రమమముగా మానవ జీవిత లక్ష్యమైన ముక్తి మార్గములో కూడా పురోగతి సాధించి పరమాత్మగా పరిణామము చెందగలము. అందువల్ల మానవులందరు శిరిడి సాయిబాబా ను గుర్తుంచుకునేటట్లు చేయాలి. ఇది మానవులందరు తమ బాధ్యతగా గుర్తించాలి ఇది సాధించడానికి మానవులందరిని శిరిడి సాయిబాబా కు సన్నిహితం చేసుకుంటూ పోవాలి. శిరిడి సాయిబాబా చరిత్ర పుస్తకాలు మానవులందరికి అందించడము ద్వారా మనము మానవులందరికి భాబా ను సన్నిహితము చేయవచ్చు. నేను అలా బాబాను అందరికి సన్నిహితము చేయదానికి ప్రయత్నిస్తున్నాను. పాటుపడుతున్నాను. బాబా చరిత్ర పుస్తకాలు ఎక్కువ మందికి అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నము లో భాగము గానే నేను మీకు ప్రేమ పూర్వకముగా (మీరు కోరని పుస్తకాలు కాక అదనముగా)ఈ పుస్తకాలు మీకు పంపుతున్నాను. మీరు ఈ పుస్తకాలు తగిన విధముగా ఉపయోగించండి. నా ఈ ప్రయత్నానికి గతములో కూడా మీరు నాకు నామీద ప్రేమాభిమానములతో సహకరించి ఉన్నారు. నా ఈ ప్రయత్నానికి మీరు మీ శక్తి కొలది సహాయ సహకారములు అందించమని నా హ్రుదయ పూర్వక విన్నపము. ప్రార్ధన. ఈజన్మ ఎలాగోలా గడిచిపొతోందికదా అని నిర్లక్ష్యం చేయకండి. మనజన్మ మరణముతో ముగిసిపోదు. బాబాను స్మరిస్తున్నందు వల్ల మనము మరలా మానవులుగానే జన్మిస్తాము. అప్పుడు సమాజము ఇప్పటికంటే మరింత దుర్గుణాలతో నిండి ఉన్నదంటే మనకు మరింతగా అశాంతి కష్టము ఎదురవుతాయి. రాబొవు జన్మలలో కుడా మనము మన పిల్లలు సుఖ శాంతులతో జీవించాలంటే మనము బాబాను అందరికి సన్నిహితము చేసుకుంటూ పోవటము తప్పనిసరి అని తెలుసుకోండి. మన ప్రాణానికి ప్రాణముగా మనము పెంచుకునే మనపిల్లలను అశాంతి అభద్రతల మధ్య వదిలి వెళ్ళగలమా మనము చెప్పండి. అలా వెళ్ళలేము. అలా వదిలి వెళ్ళడానికి మన మనసు అంగీకరించదు. మనము తాత్కాలికముగ ఈ సమాజమును వదలి వెళ్ళే ముందు సాధ్యమైనంతగా బాబాను సమాజానికి సన్నిహితము చేసి, అందరిలో సద్గుణాలు పరమాత్మ గుణాలు నాటే ప్రయత్నము చేస్తూ పిల్లలను సుఖ శాంతులు గల సమాజములో వదలి వెళ్ళే ప్రయత్నము చేద్దాము. అందువల్ల ఇది జన్మజన్మలుగా జన్మజన్మలకోసం కొనసాగించాల్సిన ప్రయత్నమని మరిచిపోకండి. మనకు మనము, మన పిల్లలకోసం మనమూ, మనసమాజము కోసము మనము చేయగల ఉత్తమమైన మేలు, సహాయము ఇదే నని మరువకండి. నా ప్రయత్నానికి మీరు చేయగల సహకారము అందించండి. ఈ ప్రయత్నము ఎంతమేలు చేస్తుందో మీరు హ్రుదయపూర్వకముగా గుర్తించండి. మీరు నాకు ఆర్ధిక సహాయము అందించ దలుచుకుంటే : e-mail to : gmsgodman@gmail.com In Sai Master smaran, MANNAVA SATYAM.

11, మార్చి 2012, ఆదివారం

అలా అందరికి మేలు జరిగేలా చేద్దాము.

ఓం  సాయి మాస్టర్ ! 

షిర్డీ సాయి బాబా గారు ఇలా అన్నారు :

" నువ్వు నీ అహంకారాన్ని త్యాగంచేసి, దానిని నా పాదలలూ అర్పించి వేయి. 
జీవితములో నువ్వుగాని, మరేవ్వరైనాగాని ఇలా అహంకార రహితులై వస్తారో,
  వారికి నా పూర్తి సహకారం లభిస్తుంది."  


www.sailokambooks.blogspot.com

gmsgodman@gmail.com

16, ఫిబ్రవరి 2012, గురువారం

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు 


గురువారము సాయి పూజ సాయి పారాయణ 
మనలనందరినీ అనుగ్రహించాలని 
ప్రార్ధిస్తున్నాను. 

-----మన్నవ సత్యం


సాయి చరిత్ర చదివిన వారి సంస్కారాలు మారుతాయి. 
చెడ్డ గుణాలు పోయి మంచి  గుణాలు మనలో వస్తాయి. 
అందువల్ల ప్రతివారిచేత సాయి చరిత్ర చదివించాలి. వినిపించాలి.

ఒక పూట అన్నం పెడితే  ఒక పూట ఆకలి మాత్రమె తీరుతుంది. 

ఒక్క సాయి  చరిత్ర   బహుమానం గా ఇస్తే 
వారి జీవితాలే బాగు పడతాయి. 

gmsgodman@gmail.comసాయి బాబ ఉద్యమము 


సాయి బాబ ఉద్యమము !
సద్ధర్మాచారణకు శంఖారావము !
* *  *
సర్వ మానవాళికి షిరిడి  సాయిబాబ వారిని
పరిచయము చేద్దాము !
* * *
సాయి మానవాళిని ఉద్దరిస్తారు !
*
సాయి మాస్టర్ స్మరణలో , మన్నవ సత్యం 

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి