31, ఆగస్టు 2011, బుధవారం

సాయి లోకం లోకి ఆహ్వానము

పరమాత్మా షిరిడి సాయి బాబా వారికి నమస్కారములు.


సాయి బాబా ఉవాచ :

ఈ సంసారములోని  సన్తొశమూ, విచారమూ సత్యమైనవి కావు . 
జనన మరణాల చక్రం లో  పరిభ్రమించడమే దుఃఖము. 
దాని నుండి విముక్తి పొందడమే నిజమైన ఆనందము.అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి