5, ఆగస్టు 2011, శుక్రవారం

WELCOME TO SAILOKAM

సాయిలోకం లోకి స్వాగతం సుస్వాగతం 
పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !

ఈరోజు నేను శి రి డి  సాయిబాబా వారికి భరద్వాజ మాస్టర్ గారికి  విశేషముగా  పూజ చేసి మనలనందరినీ ఆశీర్వదించమని,  శాంతి ఆనందాలు ప్రసాదించమని వేడాను. 


సాయి బాబా ఉవాచ :

" నా వాడిని  నా నుంచి దూర మేనాటికి కానివ్వను! " 

* * *

నా సూచన :

ప్రియ మైన  దర్సకులారా !
దైవం మనకు రోజుకు 24 గంటలు ప్రసాదించారు .
అందులో 23 గంటలు మనకొరకు వాడుకున్దాము. 
మిగతా గంటా   బాబా ను స్మరించుకునేందుకు  వినియోగి ద్దా ము. .
  
sai maaster smaranalo
అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి