7, జూన్ 2011, మంగళవారం


TUESDAY, JUNE 7, 2011

ఓం సాయి మాస్టర్

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !


ప్రార్ధన

గురువే బ్రహ్మ  గురువే విష్ణువు 
గురుదేవులే ఆ శంకరులు 
గురువే నిజముగా పరబ్రహ్మము
గురుదేవునికి నమస్కారముసాయి నామము

ఓం పంచ భూత స్వరూప సాయిబాబా నమస్కారములు నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు!

(ఈ నామము ఇప్పుడే పంతొమ్మిది సార్లు పలకండి )

సాయి సూక్తి 

"నా వాడిని  నానుంచి దూరము ఏ నాటికి కానివ్వను "  


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి