5, జూన్ 2011, ఆదివారం

ఓం సాయి మాస్టర్ 

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి నమస్కారములు !


సాయి నామము

ఓం లయకరా సాయి బాబా నమస్కారములు నమస్కారములు.
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. 

( ఈ నామము ఇప్పుడే పంతొమ్మిది సార్లు  పలకండి )


సాయి సూక్తి 

"నా భక్తుల ఇండ్లలో అన్న వస్త్రముల లేమి ఉండదు .
నా బిడ్డలను ఉపవాసము గాని పస్తులు గాని ఎలా ఉండనిస్తాను "

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి