7, జనవరి 2011, శుక్రవారం

WELCOME TO SAILOKAM ( english )

ఓం 
 07-01-2011
పరమాత్మ శి రి డి  సాయి బాబా వారికి నమస్కారములు !
దత్త జయంతి 20-12-2010

సాయి నామము 
ఓం స్తితికరాయ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు.
(ఈ నామము పంతొమ్మిది సార్లకు తక్కువ కాకుండా పలకండి)

సాయి సూక్తి 

" ఎవరైతే  ఎప్పుడు నన్నే  చూస్తూ,  నా గురించిన  మాటలే  వింటూ, ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్ని ఉత్చరిస్తూ
 నాయందే  మనసు నిలుపుతాడో వాడు నిత్చయం గ దైవాన్ని చేరుకుంటాడు . వాడు తన శరీరాన్ని ఆత్మను గురించి భయపడనవసరము లేదు ."


సాయి మాస్టర్ గారి మంచి మాట 

సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఆ అద్భుతాలు తనకు జరుగుతున్నట్లు అన్వఇంచుకోవాలి. 

నామాట 
మానవ జన్మ విలువను తెలుసు కుందాము. 

శాంతి ద్వీపం శి రి డి అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి