7, మే 2011, శనివారం

www.sailokam.com

ఓం సాయి మాస్టర్ 
సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి సస్తంగా ప్రణామములు.

ప్రార్ధన

సాయి ! మేము మీ చరణాశ్రితులము  ! 
మమ్ములను మీ అభయ హస్తముతో కాపాడండి బాబా !

సాయి నామము 

సర్వ మతావలంబ సాయి బాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

 ( ఈ నామమును ఇప్పుడే పంతొమ్మిది సార్లు చదవండి )

సాయి సూక్తి 

" నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రములకు లోటుండదు . 
నా బిడ్డలను ఉపవాసము గాని, పస్తులు గాని ఎలా ఉండనిస్తాను, " 
అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి