28, మార్చి 2011, సోమవారం

also visit : www.sailokam.com

దివ్య మైన, భవ్య మైన, క్షేమమైన షిరిడి  సాయి లోకం లోకి 
స్వాగతం సుస్వాగతం.

సాక్షాత్ పరమాత్మా షిర్డీ సాయి బాబా వారికి సస్తంగా ప్రణామములు.

ప్రార్ధన 

 పరమాత్మా సాయి! మేము మీ చరణాశ్రితులము.
మమ్ములను కాపాడుము స్వామి. 
*

సాయి నామము :

ఓం లయకరా సాయి బాబా! నమస్కారములు  నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !
( ఈ నామమును ఇప్పుడే పంతొమ్మిది సార్ల కు తక్కువ కాకుండా స్మరించండి )
*

సాయి బాబా వారి  సూక్తి :

రుణానుబంధముచే మనము ఇప్పుడు ఇలా కలిసాము!
 ఒకరి పట్ల ఒకరము ప్రేమవహించి అన్యోన్యము గాను సుఖము గాను సంతోషము   గాను ఉందాము!
*

గురు భరద్వాజ మహర్షి వారి మంచి మాట :

ఓ కృపాస్వరూపా సాయినాధా
నే చేయు కార్యము లన్నియును నీ సేవలే అగు గాక! 
*   


 


 

 

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి