28, జనవరి 2011, శుక్రవారం

welcome to www.sailokam.com


ఓం సాయి  మాస్టర్
పరమాత్మ శి రి డి  సాయిబాబా వారి పడపద్మములకు ప్రణామములు!


సాయి నామము

ఓం మహేశ్వర సాయిబాబా నమస్కారములు నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పడుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు!
( ఈ నామమును పంతొమ్మిది సార్లకు తక్కువ కాకుండా పలకండి )


సాయి సూక్తి
" నాకు అర్పించకుండా ఎవరైతే ఎప్పుదూ ఏమి తినరో  వారికి నేను బానిసను "

సాయి మాస్టర్ గారి మంచి మాట
" ముక్తి పైన నిర్మలమైన కోరిక ఉండాలి "

శాంతి ద్వీపం శి రి డి
( క్రిందటి  పోస్ట్ తరువాయి )
పేజి 16

పేజి 17


7, జనవరి 2011, శుక్రవారం

WELCOME TO SAILOKAM ( english )

ఓం 
 07-01-2011
పరమాత్మ శి రి డి  సాయి బాబా వారికి నమస్కారములు !
దత్త జయంతి 20-12-2010

సాయి నామము 
ఓం స్తితికరాయ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు.
(ఈ నామము పంతొమ్మిది సార్లకు తక్కువ కాకుండా పలకండి)

సాయి సూక్తి 

" ఎవరైతే  ఎప్పుడు నన్నే  చూస్తూ,  నా గురించిన  మాటలే  వింటూ, ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్ని ఉత్చరిస్తూ
 నాయందే  మనసు నిలుపుతాడో వాడు నిత్చయం గ దైవాన్ని చేరుకుంటాడు . వాడు తన శరీరాన్ని ఆత్మను గురించి భయపడనవసరము లేదు ."


సాయి మాస్టర్ గారి మంచి మాట 

సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఆ అద్భుతాలు తనకు జరుగుతున్నట్లు అన్వఇంచుకోవాలి. 

నామాట 
మానవ జన్మ విలువను తెలుసు కుందాము. 

శాంతి ద్వీపం శి రి డి 1, జనవరి 2011, శనివారం

welcome to www.sailokam.com (english)

ఓం 
పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు 


2011
నూతన  సంవత్సర శుభాకాంక్షలు 

శ్రీ సాయి బాబా వారు 
సదా మనలను సుఖ శాంతి ఆనందాల తో  దీవించాలని 
ప్రార్ధిస్తూ  అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి