8, డిసెంబర్ 2010, బుధవారం

SAILOKAM TODAY - 08-12-2010

ఓం 
పరమాత్మ  శిరిడి  సాయిబాబా వారికి నమస్కారములు 
*   *   *

సాయి మానవ దేహం తో  ఉన్నపుడు 
08-12-1911

ఈ రోజు బాబా సన్నిధికి ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ వత్చి సాయి ని  దర్శించాడు.  అక్రమంగా డబ్బులు వ
సులు చేస్తున్నాడు అనే నేరము అతని పై ఆరోపిచబడినది.  తాను విడుదల అయతే సాయి ని దర్సిస్తానని మొక్కుకున్నాడు .  అతనికి శిక్ష తప్ప ట ము తో   సాయి ని దర్శించాడు.  అతనిని చూస్తూనే సాయి  " కొద్ది రోజులు నీవు అక్కడే  ఉండక పోయావ?  పాపం వాళ్ళు ఎంత అసం తృప్తి పడ్డారో ."   అని రెండు సార్లు అన్నారు.  స్నేహితులు ఎంత బతిమిలాడిన అతడు వారి వద్ద ఉండకుండా  వత్చేసాడు అని భక్తులంతా తెలుసుకున్నారు.  ఆ విషయం సాయి  కి తెలియడమే  అచ్యర్యము.  సాయి నామము
ఓం మహా తపస్వి సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
 (ఈ    నామము పంతొమ్మిది సార్లు పలకండి )

శాంతి ద్వీపం శి రి డి 


------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనా 

 శిరిడి  లో  సాయి కి మొట్టమొదట  10-12-1910 తేదిన మొదటి హారతి ఇట్చారు .
 10-12-2010  నాటికి  ౧౦౦  సంవత్చరాలు అవుతుంది.
ఆ రోజు మనము  హారతి సాయిబాబా పాటను చాల సార్లు పడుకున్దాము. 
-----------------------------------------------------------------------------------------------------------------------------------

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి