6, డిసెంబర్ 2010, సోమవారం

EEROJU SAILOKAM - 06 / 12 /2010

ఓం 
పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం మహా తపస్వి సాయి బాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

సాయి సూక్తి 

అల్లా  మాలిక్  అంటే భగవంతుడే సర్వాధికారి .
ఆ భగవంతుడు తప్ప మనలను కాపాడేవారు ఇంకెవ్వరు  ఎవరు లేరు.
వారి ఇచ్చా ను సారము మనము నడుద్దాము.
వారు మన కోరికలు నెరవేరుస్తారు .
మనకు ఒక దారి చూపిస్తారు.

శాంతి  ద్వీపం శి రి డి 

*

సాయి మాస్టర్ గారి మంచి మాట 
సూర్యుడు  ఆకాశాన్ని  భూమిని కూడా  కాల్చివేయ గలిగినా  హృదయ మాలిన్యాన్ని పోగొట్టలేడు.
హృదయ మాలిన్యాన్ని మహాత్ముడే పోగొట్టగలడు.

*  

EEROJU SAILOKAM - 05 / 12 /2010

ఓం సాయి మాస్టర్ !
పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం బ్రహ్మదేవ సాయి బాబా నమస్కారములు నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు !
(ఈ నామము పంతొమ్మిది సార్లు  పలకండి )


సాయి సూక్తి 

" రుణాను బంధముచే మనము  ఇప్పుడు ఇలా కలిసాము. ఒకరిపట్ల ఒకరము ప్రేమ వహించి అన్యోన్యంముగా  సుఖముగా  సంతోషముగా ఉందాము ! "


శాంతి  ద్వీపం శిరిడి  


----------------------------------------------------------------------------------------------------------
బాబా  మహాల్సాపతి గారిని 
భగత్  (భక్త) 
అని పిలిచేవారు .
----------------------------------------------------------------------------------------------------------------------------

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి