25, నవంబర్ 2010, గురువారం

SAILOKAM TODAY - 25-11-2010

ఓం సాయి 
సాక్షాత్ పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు !
 సాయి నామము 
సాక్షాత్ పరమాత్మ సాయి నాధాయ నమః. శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు. 
( ఈ నామము ౧౨౫ సార్లు చదవండి)
 సాయి సూక్తి :
" నీవు నావైపు చూడు . నేను నీ వైపు  చూస్తాను ! "
*
సాయి గురించి  సాయి మాస్టర్ 
 తలచిన  హృదయాలలో ఆరని  మంటల నార్పి, తీయని  ప్రేమ  కురిసే నామం  సాయిబాబా . ప్రతిఫలమేరుగని  ఆయన జీవితము
పరిపూర్ణ జీవితానికి  ప్రతీక.
*
సాయి మాస్టర్ చెప్పిన జాగ్రతలు 
ప్రకాశానంద స్వామి ఏమి చెప్పారో వినండి : నేను ఇతరులకు ఉపదేశించ తగిన వాడను కాను . నా మనసుకి ఎన్నోసార్లు ఉపదేశము చేసి ఉంటిని . ఇంతవరకు నా మనసు ఆ ప్రకారము గ నడచుకొన లేదు . అది  నా మాట విని   ఆ ప్రకారముగా  నడచు కొన్న తర్వాతనే  నేను పరులకు ఉపదేశించ అర్హుడను .
*


అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి