31, అక్టోబర్ 2010, ఆదివారం

sailokam 31/10/2010 aadivaramu

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు..  సాయి నామము: 
ఓం విశ్వ ప్రాణాయ సాయి నా ధా య  నమః .
సాయి సూక్తి : 
 " నిన్ను నువ్వు సత్యాన్వేషి  గ  మలుచుకో !  ప్రేమ తో నిండిన భక్తి ని  ఆచరించ దానికి  ఆత్రుత  పొందు . అప్పుడు  నువ్వు  స్తిరత్వము ప్రశాంతి  పొందుతావు ."
నా మాట :
ప్రియమైన గౌరవ నీయులైన దర్సకులార!
మీ  సహకారము లేక నేను  ఒక్క అడుగు కుడా ముందుకు వేయలేను.  మీరు  నాతోనే వుండాలని నా ప్రార్ధన. 
దయచేసి FOLLOW  అన్న  చోట  నొక్కండి ! 

SAILOKAM - Oct./30/2010 saturday


ఓం సాయి!

పరమాత్మ శిరిడి సాయి బాబా వారికి నమస్కారములు.  
సాయి నామం
ఓం గురు దేవ  దత్తాత్రేయాయ సాయి నాథాయ నమః

సాయి  సూక్తి : 
"నన్ను నమ్మండి ! నా లీలలు గానం చేసిన వారికి , నా చరిత్ర చదివిన వారికి అంతులేని ఆనందము ఇస్తాను ."

సత్సంగము:
నిన్ననే మనము  గురు భరద్వాజ మాస్టర్ గారి గురించి కొద్దిగా చెప్పుకున్నాము.  ఈరోజు విశేషము ఏమిటో మీకు తెలుసా. ఈరోజు గురు భరద్వాజ మాస్టర్ గారి పుట్టిన రోజు పండుగ . మాస్టర్ గారి సమాధి మందిరము వద్ద పుట్టిన రోజు పండుగ విశేషము గ చేసారు.  నేను కూడా ఒంగోలు వెళ్లి మాస్టర్ గారి సమాధి దర్శించాను.  రంగురంగుల గులాబీ పూలు సమాధి వద్ద సమర్పించాను . నా మా వళి చదువుకున్నాను . ప్రసాదం తీసుకుని వ చ్చాను . సత్సంగము కొద్దిసేపు చెప్పా ను . మందిరం వారు శాలు వా  ప్రసాదము గ  ఇచ్చారు.  సంతోషముగా వచ్చాను. 
మనలనందరినీ అనుగ్రహించమని ప్రార్ధించాను. 
గురు భరద్వాజ మాస్టర్ గారు 

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి