27, డిసెంబర్ 2010, సోమవారం

EEROJU SAILOKAM - 27 / 12 /2010


పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు. 

సాయి నామము 
మహా విష్ణు సాయి బాబా నమస్కారములు నమస్కారములు, శ్రీ దత్త శ్రీ పాదుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు !
( ఈ నామమును పంతొమ్మిది సార్లకు తక్కువ లేకుండా పలకండి )

సాయి సూక్తి 
ఈ సద్బ్రాహ్మనుడు లక్షలాది జనాన్ని శుబ్ర మార్గాన నడిపిస్తాడు .

శాంతి ద్వీపం శి రి డి 

క్రిందటి పోస్ట్ తర్వాత ...
Add caption


....మిగత తర్వాత పోస్ట్ లో .....17, డిసెంబర్ 2010, శుక్రవారం

EEROJU SAILOKAM - 17 / 12 /2010 antaa mana kharma kaadu anta mana chetulalone undi

ఓం సాయి 
పరమాత్మ షిరిడి సాయిబాబా వారి కి నమస్కారములు !

సాయి నామము 

ఓం సృష్టి కర్త సాయి బాబా  నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !


సాయి సూక్తి 

"  ఎవరైతే  నన్నే ధ్యానించి   నా నామాన్నే స్మరించి నా లీలలు గానం చేసి నేను గ మారి పోతారో వారి కర్మ నశిస్తుంది.  " 


మాస్టర్ గారి మంచి మాట 

"  మహాత్ముల  చరిత్ర పారాయణ  మహాత్ముల సన్నిధితో సమానము  "===============================================================
శాంతి ద్వీపం శి రి డి 


=====================================================================

8, డిసెంబర్ 2010, బుధవారం

SAILOKAM TODAY - 08-12-2010

ఓం 
పరమాత్మ  శిరిడి  సాయిబాబా వారికి నమస్కారములు 
*   *   *

సాయి మానవ దేహం తో  ఉన్నపుడు 
08-12-1911

ఈ రోజు బాబా సన్నిధికి ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ వత్చి సాయి ని  దర్శించాడు.  అక్రమంగా డబ్బులు వ
సులు చేస్తున్నాడు అనే నేరము అతని పై ఆరోపిచబడినది.  తాను విడుదల అయతే సాయి ని దర్సిస్తానని మొక్కుకున్నాడు .  అతనికి శిక్ష తప్ప ట ము తో   సాయి ని దర్శించాడు.  అతనిని చూస్తూనే సాయి  " కొద్ది రోజులు నీవు అక్కడే  ఉండక పోయావ?  పాపం వాళ్ళు ఎంత అసం తృప్తి పడ్డారో ."   అని రెండు సార్లు అన్నారు.  స్నేహితులు ఎంత బతిమిలాడిన అతడు వారి వద్ద ఉండకుండా  వత్చేసాడు అని భక్తులంతా తెలుసుకున్నారు.  ఆ విషయం సాయి  కి తెలియడమే  అచ్యర్యము.  సాయి నామము
ఓం మహా తపస్వి సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
 (ఈ    నామము పంతొమ్మిది సార్లు పలకండి )

శాంతి ద్వీపం శి రి డి 


------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనా 

 శిరిడి  లో  సాయి కి మొట్టమొదట  10-12-1910 తేదిన మొదటి హారతి ఇట్చారు .
 10-12-2010  నాటికి  ౧౦౦  సంవత్చరాలు అవుతుంది.
ఆ రోజు మనము  హారతి సాయిబాబా పాటను చాల సార్లు పడుకున్దాము. 
-----------------------------------------------------------------------------------------------------------------------------------

6, డిసెంబర్ 2010, సోమవారం

EEROJU SAILOKAM - 06 / 12 /2010

ఓం 
పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం మహా తపస్వి సాయి బాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

సాయి సూక్తి 

అల్లా  మాలిక్  అంటే భగవంతుడే సర్వాధికారి .
ఆ భగవంతుడు తప్ప మనలను కాపాడేవారు ఇంకెవ్వరు  ఎవరు లేరు.
వారి ఇచ్చా ను సారము మనము నడుద్దాము.
వారు మన కోరికలు నెరవేరుస్తారు .
మనకు ఒక దారి చూపిస్తారు.

శాంతి  ద్వీపం శి రి డి 

*

సాయి మాస్టర్ గారి మంచి మాట 
సూర్యుడు  ఆకాశాన్ని  భూమిని కూడా  కాల్చివేయ గలిగినా  హృదయ మాలిన్యాన్ని పోగొట్టలేడు.
హృదయ మాలిన్యాన్ని మహాత్ముడే పోగొట్టగలడు.

*  

EEROJU SAILOKAM - 05 / 12 /2010

ఓం సాయి మాస్టర్ !
పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం బ్రహ్మదేవ సాయి బాబా నమస్కారములు నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు !
(ఈ నామము పంతొమ్మిది సార్లు  పలకండి )


సాయి సూక్తి 

" రుణాను బంధముచే మనము  ఇప్పుడు ఇలా కలిసాము. ఒకరిపట్ల ఒకరము ప్రేమ వహించి అన్యోన్యంముగా  సుఖముగా  సంతోషముగా ఉందాము ! "


శాంతి  ద్వీపం శిరిడి  


----------------------------------------------------------------------------------------------------------
బాబా  మహాల్సాపతి గారిని 
భగత్  (భక్త) 
అని పిలిచేవారు .
----------------------------------------------------------------------------------------------------------------------------

5, డిసెంబర్ 2010, ఆదివారం

EEROJU SAILOKAM - 04 / 12 /2010

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు ! 


సాయి  సూక్తి 

"నువ్వు ని చ్చలంగా  కూర్చో !  అవ సరమైన దంతా నేను  చేస్తాను !
నిన్ను చివరికంట గమ్యము చేరుస్తాను ! "

సాయి నామము 

సర్వ కారణ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !
(ఈ నామము పంతొమ్మిది సార్లు పలకండి )శాంతి ద్వీపం శి రి డి
(2)  

2, డిసెంబర్ 2010, గురువారం

EEROJU SAILOKAM - 01 / 12 /2010

ఓం 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం ఆది కారణ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

( ఈ నామము 19 సార్లు మననము చేయండి ) 


శాంతి ద్వీపం శిరిడి
అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి