31, అక్టోబర్ 2010, ఆదివారం

sailokam 31/10/2010 aadivaramu

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు..  సాయి నామము: 
ఓం విశ్వ ప్రాణాయ సాయి నా ధా య  నమః .
సాయి సూక్తి : 
 " నిన్ను నువ్వు సత్యాన్వేషి  గ  మలుచుకో !  ప్రేమ తో నిండిన భక్తి ని  ఆచరించ దానికి  ఆత్రుత  పొందు . అప్పుడు  నువ్వు  స్తిరత్వము ప్రశాంతి  పొందుతావు ."
నా మాట :
ప్రియమైన గౌరవ నీయులైన దర్సకులార!
మీ  సహకారము లేక నేను  ఒక్క అడుగు కుడా ముందుకు వేయలేను.  మీరు  నాతోనే వుండాలని నా ప్రార్ధన. 
దయచేసి FOLLOW  అన్న  చోట  నొక్కండి ! 

SAILOKAM - Oct./30/2010 saturday


ఓం సాయి!

పరమాత్మ శిరిడి సాయి బాబా వారికి నమస్కారములు.  
సాయి నామం
ఓం గురు దేవ  దత్తాత్రేయాయ సాయి నాథాయ నమః

సాయి  సూక్తి : 
"నన్ను నమ్మండి ! నా లీలలు గానం చేసిన వారికి , నా చరిత్ర చదివిన వారికి అంతులేని ఆనందము ఇస్తాను ."

సత్సంగము:
నిన్ననే మనము  గురు భరద్వాజ మాస్టర్ గారి గురించి కొద్దిగా చెప్పుకున్నాము.  ఈరోజు విశేషము ఏమిటో మీకు తెలుసా. ఈరోజు గురు భరద్వాజ మాస్టర్ గారి పుట్టిన రోజు పండుగ . మాస్టర్ గారి సమాధి మందిరము వద్ద పుట్టిన రోజు పండుగ విశేషము గ చేసారు.  నేను కూడా ఒంగోలు వెళ్లి మాస్టర్ గారి సమాధి దర్శించాను.  రంగురంగుల గులాబీ పూలు సమాధి వద్ద సమర్పించాను . నా మా వళి చదువుకున్నాను . ప్రసాదం తీసుకుని వ చ్చాను . సత్సంగము కొద్దిసేపు చెప్పా ను . మందిరం వారు శాలు వా  ప్రసాదము గ  ఇచ్చారు.  సంతోషముగా వచ్చాను. 
మనలనందరినీ అనుగ్రహించమని ప్రార్ధించాను. 
గురు భరద్వాజ మాస్టర్ గారు 

29, అక్టోబర్ 2010, శుక్రవారం

SAILOKAM - Oct./29/10 FRIDAY

ఓం 
 పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి  నమస్కారములు !

సాయి నామము :
ఓం అఖిల వస్తు విస్తారాయ సాయి నాదాయ నమః

సాయి సూక్తి :
" దైవము నీకు కావలసినంత ఇస్తారు !అంతా మంచే  చేస్తారు !"

సత్సంగము .
ప్రేమ పూర్వక నమస్కారములు. 
సాయి రామ్!  బాగుంది . అంతా బాగుంది . అన్దరూ చాల  హ్యాపీ గ  వున్నారు కదా. 
ఎందుకంటే బాబా పండుగ విజయదసమి బాగా చేసుకున్నాము! పూజలు ఊరేగింపులు దివ్యమైన బాబా ప్రసాదాలు ! ఎంతో సంతోషంగా   గద !  గురు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు . ఈ కాలంలో పుట్టిన మనం ఎంతో  అదృష్టవంతులం అని. ఎందుకంటే బాబా అవతరించిన ఆయన పరిపాలిస్తున్న ఈ సమయం లో మనము ఉండటము , ఆయన నివసించిన షిర్డీ గ్రామము లో అడుగు పెట్టటము ,  ఆయన ౬౦ ఏళ్ళు నివాసమున్న ద్వారకామాయి లో మనము కుర్చోగలగడము, బాబాను ప్రత్య క్ష ము గ  సేవించిన భక్తులను దర్శించ గలగడము ఇవన్ని మనము చేసుకోగలుగుతున్నాము . షిర్డీ  సాయి  బాబా మహారాజ్ అంటే ఎవరు అనుకుంటున్నారు . ఆయన  పరమాత్మ. భూమి పై మనకోసం  కేవలం మనకోసమే అవతరించిన దైవము. ఆయన ప్రభావము అపారముగా వ్యాపించి ఉన్న  ఈ రోజులలో మనము  జీవించి ఉండడము పూర్వ పుణ్యము.  ఈ అవకాసమును  సక్రమము గా  ఉపయోగించుకున్న వారు ధన్యులు అని  గురు భరద్వాజ  మాస్టర్ గారు అన్నారు. ఈ విలువ మనకు తెలియ జేసి  మనలను సాయి వైపు మళ్ళించ డానికి చేయ వలసిన ప్రయత్నమంతా  చేసారు . సఫలికృత మయ్యారు కుడా! 

SAILOKAM - Oct./28/2010 - GURUVARAM

ఓం సాయి !
పరమాత్మ సాయి  బాబా  నమస్కారములు !

ఈరోజు సాయి నామము: 
ఓం అఖిల జీవ వత్సలాయ సాయి నాధాయ నమః !
నేటి బాబా సూక్తి :

"దైవమే అందరికి యజమాని !"
సత్సంగము :
ఓం సాయి మాస్టర్ ! ఈరోజు  ఇలా సత్సంగము చేసుకోగాలుగుతున్నమంటే  అదంతా  ఆ  సద్గురు మూర్తుల కృప !  వారి కృప మన మీద ప్రసరిస్తుండ బట్టి  మనము  ఇలా సత్సంగము చేసుకో గలుగు తున్నాము.  అందువలన మరొక్కసారి  ఆ సద్గురు మూర్తులను  మనసార స్మరించు కుందాము !
సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కి జై ! సద్గురు భరద్వాజ మహారాజ్ కి జై ! గురుదేవ దత్త కి జై ! ద్వారకామాయి కి జై !26, అక్టోబర్ 2010, మంగళవారం

PAGE TODAY - 26-10-2010 :

ఓం సాయి !
 మాతోపాటు  మీరు సాయి లోకానికి  రండి ! FOLLOW బటన్  నొక్కండి !

సాయి నామము :
ఓం అఖండ సత్చిత్ ఆనందాయ సాయి నాధాయ నమః !
(ఈ  నామము ఇప్పుడు  పందొమ్మిది  సార్లు పలకండి .)
బాబా  సూక్తి :
" దైవం మీకు మేలు చేస్తారు."
*
రేపటినుండి  చదవండి!
సత్సంగము.
*    

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి