27, డిసెంబర్ 2010, సోమవారం

EEROJU SAILOKAM - 27 / 12 /2010


పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు. 

సాయి నామము 
మహా విష్ణు సాయి బాబా నమస్కారములు నమస్కారములు, శ్రీ దత్త శ్రీ పాదుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు !
( ఈ నామమును పంతొమ్మిది సార్లకు తక్కువ లేకుండా పలకండి )

సాయి సూక్తి 
ఈ సద్బ్రాహ్మనుడు లక్షలాది జనాన్ని శుబ్ర మార్గాన నడిపిస్తాడు .

శాంతి ద్వీపం శి రి డి 

క్రిందటి పోస్ట్ తర్వాత ...
Add caption


....మిగత తర్వాత పోస్ట్ లో .....17, డిసెంబర్ 2010, శుక్రవారం

EEROJU SAILOKAM - 17 / 12 /2010 antaa mana kharma kaadu anta mana chetulalone undi

ఓం సాయి 
పరమాత్మ షిరిడి సాయిబాబా వారి కి నమస్కారములు !

సాయి నామము 

ఓం సృష్టి కర్త సాయి బాబా  నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !


సాయి సూక్తి 

"  ఎవరైతే  నన్నే ధ్యానించి   నా నామాన్నే స్మరించి నా లీలలు గానం చేసి నేను గ మారి పోతారో వారి కర్మ నశిస్తుంది.  " 


మాస్టర్ గారి మంచి మాట 

"  మహాత్ముల  చరిత్ర పారాయణ  మహాత్ముల సన్నిధితో సమానము  "===============================================================
శాంతి ద్వీపం శి రి డి 


=====================================================================

8, డిసెంబర్ 2010, బుధవారం

SAILOKAM TODAY - 08-12-2010

ఓం 
పరమాత్మ  శిరిడి  సాయిబాబా వారికి నమస్కారములు 
*   *   *

సాయి మానవ దేహం తో  ఉన్నపుడు 
08-12-1911

ఈ రోజు బాబా సన్నిధికి ఒక పోలీసు హెడ్ కానిస్టేబుల్ వత్చి సాయి ని  దర్శించాడు.  అక్రమంగా డబ్బులు వ
సులు చేస్తున్నాడు అనే నేరము అతని పై ఆరోపిచబడినది.  తాను విడుదల అయతే సాయి ని దర్సిస్తానని మొక్కుకున్నాడు .  అతనికి శిక్ష తప్ప ట ము తో   సాయి ని దర్శించాడు.  అతనిని చూస్తూనే సాయి  " కొద్ది రోజులు నీవు అక్కడే  ఉండక పోయావ?  పాపం వాళ్ళు ఎంత అసం తృప్తి పడ్డారో ."   అని రెండు సార్లు అన్నారు.  స్నేహితులు ఎంత బతిమిలాడిన అతడు వారి వద్ద ఉండకుండా  వత్చేసాడు అని భక్తులంతా తెలుసుకున్నారు.  ఆ విషయం సాయి  కి తెలియడమే  అచ్యర్యము.  సాయి నామము
ఓం మహా తపస్వి సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
 (ఈ    నామము పంతొమ్మిది సార్లు పలకండి )

శాంతి ద్వీపం శి రి డి 


------------------------------------------------------------------------------------------------------------------------------------
సూచనా 

 శిరిడి  లో  సాయి కి మొట్టమొదట  10-12-1910 తేదిన మొదటి హారతి ఇట్చారు .
 10-12-2010  నాటికి  ౧౦౦  సంవత్చరాలు అవుతుంది.
ఆ రోజు మనము  హారతి సాయిబాబా పాటను చాల సార్లు పడుకున్దాము. 
-----------------------------------------------------------------------------------------------------------------------------------

6, డిసెంబర్ 2010, సోమవారం

EEROJU SAILOKAM - 06 / 12 /2010

ఓం 
పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం మహా తపస్వి సాయి బాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

సాయి సూక్తి 

అల్లా  మాలిక్  అంటే భగవంతుడే సర్వాధికారి .
ఆ భగవంతుడు తప్ప మనలను కాపాడేవారు ఇంకెవ్వరు  ఎవరు లేరు.
వారి ఇచ్చా ను సారము మనము నడుద్దాము.
వారు మన కోరికలు నెరవేరుస్తారు .
మనకు ఒక దారి చూపిస్తారు.

శాంతి  ద్వీపం శి రి డి 

*

సాయి మాస్టర్ గారి మంచి మాట 
సూర్యుడు  ఆకాశాన్ని  భూమిని కూడా  కాల్చివేయ గలిగినా  హృదయ మాలిన్యాన్ని పోగొట్టలేడు.
హృదయ మాలిన్యాన్ని మహాత్ముడే పోగొట్టగలడు.

*  

EEROJU SAILOKAM - 05 / 12 /2010

ఓం సాయి మాస్టర్ !
పరమాత్మ శిరది సాయి బాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం బ్రహ్మదేవ సాయి బాబా నమస్కారములు నమస్కారములు !
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు !
(ఈ నామము పంతొమ్మిది సార్లు  పలకండి )


సాయి సూక్తి 

" రుణాను బంధముచే మనము  ఇప్పుడు ఇలా కలిసాము. ఒకరిపట్ల ఒకరము ప్రేమ వహించి అన్యోన్యంముగా  సుఖముగా  సంతోషముగా ఉందాము ! "


శాంతి  ద్వీపం శిరిడి  


----------------------------------------------------------------------------------------------------------
బాబా  మహాల్సాపతి గారిని 
భగత్  (భక్త) 
అని పిలిచేవారు .
----------------------------------------------------------------------------------------------------------------------------

5, డిసెంబర్ 2010, ఆదివారం

EEROJU SAILOKAM - 04 / 12 /2010

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు ! 


సాయి  సూక్తి 

"నువ్వు ని చ్చలంగా  కూర్చో !  అవ సరమైన దంతా నేను  చేస్తాను !
నిన్ను చివరికంట గమ్యము చేరుస్తాను ! "

సాయి నామము 

సర్వ కారణ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాదుకాం  శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !
(ఈ నామము పంతొమ్మిది సార్లు పలకండి )శాంతి ద్వీపం శి రి డి
(2)  

2, డిసెంబర్ 2010, గురువారం

EEROJU SAILOKAM - 01 / 12 /2010

ఓం 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు !

సాయి నామము 

ఓం ఆది కారణ సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ పాడుకం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు !

( ఈ నామము 19 సార్లు మననము చేయండి ) 


శాంతి ద్వీపం శిరిడి
28, నవంబర్ 2010, ఆదివారం

EEROJU SAILOKAM - 28 /11 /2010

ఓం 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు ! 
 సాయి నామము 

ఓం ఆద్యంత రహిత సాయిబాబా నమస్కారములు నమస్కారములు 
శ్రీ దత్త శ్రీ  పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ! 
(ఈ నామము ఇప్పుడే  19 సార్లు చదవండి )


ఓం సాయి మాస్టర్ మరియు 
నీలి పుస్తకము మహిమలు చదవండి 


27, నవంబర్ 2010, శనివారం

EEROJU SAILOKAM - 26/11/2010

ఓం 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు 
 సాయి నామము 
పరబ్రహ్మ మూర్తి సాయిబాబా నమస్కారములు నమస్కారములు శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. 
ఈ నామము నూట ఇరవయ్ ఇదు సార్లు ఇప్పుడే స్మరించండి 

సాయి గురించి సాయి మాస్టర్ 

అలౌకికమైన సాయి నిస్త , కఠిన నియమాల తో సాగిన సాయి జీవితమూ అనుసరనీయము మాత్రమె కాదు - నిత్యనుస్మరనీయము  కూడా. సాయి కోపము సాయి కరుణ రెండు కూడా ఫలితము దృష్ట్యా చుస్తే , భక్తుల బాగు పట్ల సాయి చూపే స్రర్ధకు నిదర్శనాలు మాత్రమే.  

25, నవంబర్ 2010, గురువారం

SAILOKAM TODAY - 25-11-2010

ఓం సాయి 
సాక్షాత్ పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు !
 సాయి నామము 
సాక్షాత్ పరమాత్మ సాయి నాధాయ నమః. శ్రీ దత్త శ్రీ పాదుకాం శరణం ప్రపద్యే సుప్రీ తో సుప్రసన్నో వరదో భవతు. 
( ఈ నామము ౧౨౫ సార్లు చదవండి)
 సాయి సూక్తి :
" నీవు నావైపు చూడు . నేను నీ వైపు  చూస్తాను ! "
*
సాయి గురించి  సాయి మాస్టర్ 
 తలచిన  హృదయాలలో ఆరని  మంటల నార్పి, తీయని  ప్రేమ  కురిసే నామం  సాయిబాబా . ప్రతిఫలమేరుగని  ఆయన జీవితము
పరిపూర్ణ జీవితానికి  ప్రతీక.
*
సాయి మాస్టర్ చెప్పిన జాగ్రతలు 
ప్రకాశానంద స్వామి ఏమి చెప్పారో వినండి : నేను ఇతరులకు ఉపదేశించ తగిన వాడను కాను . నా మనసుకి ఎన్నోసార్లు ఉపదేశము చేసి ఉంటిని . ఇంతవరకు నా మనసు ఆ ప్రకారము గ నడచుకొన లేదు . అది  నా మాట విని   ఆ ప్రకారముగా  నడచు కొన్న తర్వాతనే  నేను పరులకు ఉపదేశించ అర్హుడను .
*


9, నవంబర్ 2010, మంగళవారం

SAILOKAM - 09-11-2010 mangalavaramu

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు.

సాయి నామము 
ఓం అచింత్య మహిమ్నే నమః 

సాయి సూక్తి 
" రుణాను బంధముచే మనము ఇప్పుడు ఇలా కలిసాము .  ఒకరి పట్ల ఒక రము  ప్రేమ వహించి అన్యో న్యము గాను , సుఖము గాను , సంతోషము గాను  ఉందాము. "

గురు భరద్వాజ బోధ 
" నిజమైన గురువు  ఎన్నడు నన్ను పూజించు అనడు.  పూర్ణ జ్ఞానియే నిజమైన గురువు. వారి ద్రుష్టి లో అందరు పరమాత్మ రూపాలే. "

నామాట 
 కార్తీక మాసము అంతా ఎంతో భక్తి తో బాబా ను సేవించు కుందాము.

సాయి ని స్మరిస్తూ 

7, నవంబర్ 2010, ఆదివారం

SAI LOKAM 07/11/2010 aadivaaramu

ఓం సాయి 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు. 

సాయి నామము 
ఓం   రోగ నివారకాయ సాయి నాధా య నమః 

సాయి సూక్తి

ఈ ప్రపంచము బెధమనే గోడను నిలుపుతుంది. మనకు ప్రపంచానికి మధ్య .  
నువ్వు ఈ గోడను కూల ద్రోయ్యి .
భ గ వ న్తుడే  యజమాని . ఎవరికెవరు శత్రువులు.  
అంతా ఒక్కటే . అన్యము లేదు . 

*   *   *  

నా మాట 

ఓ సాయి ! ఓ మాస్టర్ !  మాలో మీ దివ్య ప్రేమ తత్వాన్ని నింపండి.
మేము ఆనందముగా జీవిన్చేతట్లు ఆశీర్వ దించండి . 
మీకు నమస్సులు .

6, నవంబర్ 2010, శనివారం

sailokam 06/11/2010

FOLLOW బటన్ నొక్కండి
ఈరోజు నేను ఉదయము ౧౦.౩౦ నుండి ఈపూరుపాలెం పూజ గదిలో సాయి కి  పంచోపచార పూజ, నామావళి చదివాను , ఒక   అధ్యాయము సాయి చరిత్ర పారాయణ చేశాను.  సత్సంగ సభ్యులతో షిరి వెళ్ళిన అనుభవాలు చెప్పుకున్నాను.  
మనలనందరి కి మేలు  చేయమని పరమాత్మ సాయి ని వేడుకున్నాను. 
ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు. 
సాయి నామము

ఓం అగణిత గుణాయ సాయినాధాయ  నమః 

పరమాత్మ సాయి సూక్తి
ఎవ రెవరిని కోప్పడ్డ  నన్ను బాధ పెట్టిన వారవుతారు.  ఒకరినొకరు దూషిస్తే నేను చాల బాధ పడతాను.
 ఎవడు ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. 

గురు భరద్వాజ బోధ 
శ్రీ సాయి చరిత్రను శ్రధగా పారాయణ చేస్తే అందులోని భక్తుల అనుభవాలు  క్రమముగా అన్ని రూపాలు సకల దేవతా స్వరూపి ఐన సాయి గా అవతరించిన భగవంతుడేనన్న గుర్తింపును కలిగిస్తాయి. 

నామాట 
 భగవంతుడు మనకు రోజులో ౨౪ గంటల సమయము ఇట్చారు. అందులో ౨౩ గంటల కాలమీ మనది.  ఆ ఒక్క గంట సమయము బాబా వారిది.  ఆ గంటసేపు మనము బాబాకు  కేటాయించక పోతె మిగత ౨౩ గంటలు కూడా వ్యర్ధము అ వు తా య్. ఆ ౧ గంట బాబా స్మరణలో గడిపితే ౨౪ గంటలు సార్ధకమవుతాయి .

5, నవంబర్ 2010, శుక్రవారం

4, నవంబర్ 2010, గురువారం

SAI LOKAM 04/11/2010

ఓం 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు 
సాయి నామము 
ఓం అగ్రయ భూ మ్నే నమః 
( అందరి కంటే  ఉత్చ స్థితి గల వారు )

సాయి సూక్తి
" తల్లికి తగిన బిడ్డలు కండి . మీ ఆధ్యాత్మిక భండాగారాలను నిండుగా నిమ్పుకోండి . లేకుంటే  మనము ఎమవుతాము. మట్టి ( శరీరము ) మట్టిలో కలుస్తుంది . శ్వాస వాయు వులో  కలుస్తుంది . ఈ అవకాశము మరి రాదు. "
*   *   *


సత్సంగము

గురు భరద్వాజ మహర్షి ( ఒంగోలు ) వారి బోధ :
" క్ష ణ క్ష ణ ము  ఆత్మవికాసము నకు కృ షి చె య ద మే మానవ జీవిత లక్ష్య ము "

నా మా ట

( తెలుగు లో చేయటము చాల ఆలస్య మవుతూ ఉంది . అందుకని ఇంగ్లీష్ అక్షరాలలో తెలుగు వ్రాస్తాను. )

మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ పై సూక్తి ఎదైల్తే  ఉన్నదో ఈ సూక్తి బాబా వారు చెప్పిన పై సూక్తికి అనుసరించే చెప్పారు అనిపిస్తుంది. నిరంతరమూ  ఆత్మ వికాసానికి కృషి చీయండి అనీ దానికి - ఈ అవకాసం మరి రాదు అన్న దానికి అవినా  భావ సంబంధము ఉన్నది. బాబా చెప్పిన ఆ మాటను mastergaru ఎంతూ seerious గ తీసుకున్నారు. ఎంతో ముక్యమైన మాటగా బోధగా ఆజ్ఞగా తీసుకున్నారు . anduke నిరంతరమూ క్ష నము కూడా విశ్రాంతి తీసుకో కుండ ప్రయత్నించామని చెప్పారు.
అందుకని manamu alaa ge cheyali.3, నవంబర్ 2010, బుధవారం

SAILOKAM - Nov./03/2010 wensday

ఓం సాయి 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు. 

సాయి నామము 
ఓం  అగ్ర గణ్య  సాయి నాధాయ నమః ! 

సాయి సూక్తి ! 
" నేను ఎప్పుడూ   నీ పక్కనే లేనా ! అన్నీ మొదట  నాకు పెట్టె తింటున్నావా ? చెప్పు ! "


2, నవంబర్ 2010, మంగళవారం

SAILOKAM - Nov./02/2010 tuesday.

ఓం సాయి. 
పరమాత్మ సాయిబాబా వారికి నమస్కారములు.
సాయి నామము : 
ఓం అఖిలాన్దేస్వరరూ పే పి పిండే పిండే ప్ర తి ష్టి తా య సాయి నాధా య నమః. 

సాయి సూక్తి : 
" నేను ఎప్పుడూ నీ  వెంటే ఉన్నాను "
సత్సంగము :  
ఎందుకంటే సాయి మాస్టర్ నాలో ని  వ్యతి రేక  భావాలు తీసి వేసారు.  అందువల్ల  గణేసు ని కి కూదా నమస్కా రములు  చేసుకో గలుగు తున్నాను. 


1, నవంబర్ 2010, సోమవారం

SAILOKAM - Nov./01/2010 Monday.

ఓం 
గౌ ర వ నీ యులై  నా  ప్రి య మై నా ద రస కు లా రా! 
మీ సహ కా రము లేక నే ను ఒక ఆడు గు కు డా ముందుకు  వెయ లేను .
మీరు  నా తో నే ఉండాలని నా ప్రార్ధన !
ద య చే సి  FOLLOW బటన్ నొక్కండి. . 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు ! 

సాయి నామము :

ఓం విఘ్న నివారకాయ సాయి నా ధా య నమః !

సాయి సూక్తి: 

" ఈ ప్రపంచము నిన్ను గౌరవించాలని కోరుకోకు. దైవము  నిన్ను మెచ్చాలని కోరుకో! "

సత్సంగము : 


ఓం సాయి మాస్టర్ ! నేను  మొదట్లో  అంటే సాయి ని  సేవించ ట ము  ప్రారంభిచాక చాల  సంవ త్సరా లు  సాయి నామము సాయి రూపము సాయి చరిత్ర సాయి ధ్యానము తప్ప మరేమీ  చేసే వా డి ని కా దు . అ ల   ౧౮ సం వ త్స  రా లు  ఉ న్నా ను.  నీ ను ఒక  వీర సాయి మతస్తుడిని అప్పుడు . నన్ను ణె ను  అ లా  భా వి న్చు కో నే వా దిని.  మాస్టర్ గా  రి కి  బాబా కు తప్ప మరి ఎవ్వ రి  కి  నమ స్క రించే  వా డి ని కా దు.  సాయి మందిరా నికి తప్ప మా రో క  గుడి కి వె ల్లె వా డి ని  కా దు. 


మరి ఇప్పు డు ? ...........contd.....రేపు..  .

31, అక్టోబర్ 2010, ఆదివారం

sailokam 31/10/2010 aadivaramu

ఓం 
పరమాత్మ సాయి బాబా వారికి నమస్కారములు..  సాయి నామము: 
ఓం విశ్వ ప్రాణాయ సాయి నా ధా య  నమః .
సాయి సూక్తి : 
 " నిన్ను నువ్వు సత్యాన్వేషి  గ  మలుచుకో !  ప్రేమ తో నిండిన భక్తి ని  ఆచరించ దానికి  ఆత్రుత  పొందు . అప్పుడు  నువ్వు  స్తిరత్వము ప్రశాంతి  పొందుతావు ."
నా మాట :
ప్రియమైన గౌరవ నీయులైన దర్సకులార!
మీ  సహకారము లేక నేను  ఒక్క అడుగు కుడా ముందుకు వేయలేను.  మీరు  నాతోనే వుండాలని నా ప్రార్ధన. 
దయచేసి FOLLOW  అన్న  చోట  నొక్కండి ! 

SAILOKAM - Oct./30/2010 saturday


ఓం సాయి!

పరమాత్మ శిరిడి సాయి బాబా వారికి నమస్కారములు.  
సాయి నామం
ఓం గురు దేవ  దత్తాత్రేయాయ సాయి నాథాయ నమః

సాయి  సూక్తి : 
"నన్ను నమ్మండి ! నా లీలలు గానం చేసిన వారికి , నా చరిత్ర చదివిన వారికి అంతులేని ఆనందము ఇస్తాను ."

సత్సంగము:
నిన్ననే మనము  గురు భరద్వాజ మాస్టర్ గారి గురించి కొద్దిగా చెప్పుకున్నాము.  ఈరోజు విశేషము ఏమిటో మీకు తెలుసా. ఈరోజు గురు భరద్వాజ మాస్టర్ గారి పుట్టిన రోజు పండుగ . మాస్టర్ గారి సమాధి మందిరము వద్ద పుట్టిన రోజు పండుగ విశేషము గ చేసారు.  నేను కూడా ఒంగోలు వెళ్లి మాస్టర్ గారి సమాధి దర్శించాను.  రంగురంగుల గులాబీ పూలు సమాధి వద్ద సమర్పించాను . నా మా వళి చదువుకున్నాను . ప్రసాదం తీసుకుని వ చ్చాను . సత్సంగము కొద్దిసేపు చెప్పా ను . మందిరం వారు శాలు వా  ప్రసాదము గ  ఇచ్చారు.  సంతోషముగా వచ్చాను. 
మనలనందరినీ అనుగ్రహించమని ప్రార్ధించాను. 
గురు భరద్వాజ మాస్టర్ గారు 

29, అక్టోబర్ 2010, శుక్రవారం

SAILOKAM - Oct./29/10 FRIDAY

ఓం 
 పరమాత్మ షిర్డీ సాయిబాబా వారికి  నమస్కారములు !

సాయి నామము :
ఓం అఖిల వస్తు విస్తారాయ సాయి నాదాయ నమః

సాయి సూక్తి :
" దైవము నీకు కావలసినంత ఇస్తారు !అంతా మంచే  చేస్తారు !"

సత్సంగము .
ప్రేమ పూర్వక నమస్కారములు. 
సాయి రామ్!  బాగుంది . అంతా బాగుంది . అన్దరూ చాల  హ్యాపీ గ  వున్నారు కదా. 
ఎందుకంటే బాబా పండుగ విజయదసమి బాగా చేసుకున్నాము! పూజలు ఊరేగింపులు దివ్యమైన బాబా ప్రసాదాలు ! ఎంతో సంతోషంగా   గద !  గురు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడు అనేవారు . ఈ కాలంలో పుట్టిన మనం ఎంతో  అదృష్టవంతులం అని. ఎందుకంటే బాబా అవతరించిన ఆయన పరిపాలిస్తున్న ఈ సమయం లో మనము ఉండటము , ఆయన నివసించిన షిర్డీ గ్రామము లో అడుగు పెట్టటము ,  ఆయన ౬౦ ఏళ్ళు నివాసమున్న ద్వారకామాయి లో మనము కుర్చోగలగడము, బాబాను ప్రత్య క్ష ము గ  సేవించిన భక్తులను దర్శించ గలగడము ఇవన్ని మనము చేసుకోగలుగుతున్నాము . షిర్డీ  సాయి  బాబా మహారాజ్ అంటే ఎవరు అనుకుంటున్నారు . ఆయన  పరమాత్మ. భూమి పై మనకోసం  కేవలం మనకోసమే అవతరించిన దైవము. ఆయన ప్రభావము అపారముగా వ్యాపించి ఉన్న  ఈ రోజులలో మనము  జీవించి ఉండడము పూర్వ పుణ్యము.  ఈ అవకాసమును  సక్రమము గా  ఉపయోగించుకున్న వారు ధన్యులు అని  గురు భరద్వాజ  మాస్టర్ గారు అన్నారు. ఈ విలువ మనకు తెలియ జేసి  మనలను సాయి వైపు మళ్ళించ డానికి చేయ వలసిన ప్రయత్నమంతా  చేసారు . సఫలికృత మయ్యారు కుడా! 

SAILOKAM - Oct./28/2010 - GURUVARAM

ఓం సాయి !
పరమాత్మ సాయి  బాబా  నమస్కారములు !

ఈరోజు సాయి నామము: 
ఓం అఖిల జీవ వత్సలాయ సాయి నాధాయ నమః !
నేటి బాబా సూక్తి :

"దైవమే అందరికి యజమాని !"
సత్సంగము :
ఓం సాయి మాస్టర్ ! ఈరోజు  ఇలా సత్సంగము చేసుకోగాలుగుతున్నమంటే  అదంతా  ఆ  సద్గురు మూర్తుల కృప !  వారి కృప మన మీద ప్రసరిస్తుండ బట్టి  మనము  ఇలా సత్సంగము చేసుకో గలుగు తున్నాము.  అందువలన మరొక్కసారి  ఆ సద్గురు మూర్తులను  మనసార స్మరించు కుందాము !
సాక్షాత్ పరమాత్మ సాయినాథ్ మహారాజ్ కి జై ! సద్గురు భరద్వాజ మహారాజ్ కి జై ! గురుదేవ దత్త కి జై ! ద్వారకామాయి కి జై !26, అక్టోబర్ 2010, మంగళవారం

PAGE TODAY - 26-10-2010 :

ఓం సాయి !
 మాతోపాటు  మీరు సాయి లోకానికి  రండి ! FOLLOW బటన్  నొక్కండి !

సాయి నామము :
ఓం అఖండ సత్చిత్ ఆనందాయ సాయి నాధాయ నమః !
(ఈ  నామము ఇప్పుడు  పందొమ్మిది  సార్లు పలకండి .)
బాబా  సూక్తి :
" దైవం మీకు మేలు చేస్తారు."
*
రేపటినుండి  చదవండి!
సత్సంగము.
*    

అనుచరులు

ఈ బ్లాగును సెర్చ్ చేయండి